తెలంగాణ

బాలల సంరక్షణ గృహాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: జువైనల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం బాలల సంరక్షణ గృహాలు తప్పక నమోదు చేసుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశించింది. ఈ నిబంధన అమలు చేయకపోతే చట్ట ప్రకారం లక్ష రూపాయల జరిమాన, లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష, లేదా రెండూ విధించాల్సి ఉంటుందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం తప్పకుండా రిజిష్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. సంస్థ స్ధాపించిన ఆరు నెలల్లోగా తప్పక నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.