తెలంగాణ

కొరేగావ్ హింస దురదృష్టకరం ఆర్‌ఎస్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: మహారాష్టల్రోని కొరేగావ్, పూనా తదితర ప్రదేశాలలో ఇటీవల హింసాత్మక సంఘటనలు చాలా విచారాన్ని, బాధను కలిగించాయని, ఇటువంటి హింసను ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని అఖిల భారత ప్రచార ప్రముఖ్ డాక్టర్ మన్మోహన్ వైద్య పేర్కొన్నారు. ఈ సంఘటనలు బాధ్యులైన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, సమాజంలోని వివిధ వర్గాల మధ్య వైమనస్యాన్ని, ధ్వేషాన్ని కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని , అలాంటి శక్తుల కుట్రలకు లోనుకాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని సంఘం అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ చెప్పారు. ప్రజలు సమాజంలో ఐక్యత, సామరస్యాలను కాపాడుకోవాలని, సామాజిక ఐక్య త, సామరస్యాలకే ప్రాధాన్యమిస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు.