తెలంగాణ

వ్యవసాయ వర్శిటీలో రేపు రైతు సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: రైతుల హక్కులు, వ్యవసాయ జీవ వైవిద్యంపై ఈ నెల 27 న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ప్రాంతీయ సదస్సు, ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఈ వర్సిటీ పరిశోధనా సంచాలకులు డాక్టర్ టీ. ప్రదీప్ తెలిపారు. దక్షిణ భారత్‌కు చెందిన ఐదు రాష్ట్రాల నుండి 400 మంది రైతు ప్రతినిధులు పాల్గొంటారని గురువారం ఒక ప్రకటనలో వివరించారు. కృషి విజ్ఞాన శాస్తవ్రేత్తలు, వ్యవసాయ శాస్తవ్రేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొంటారని వివరించారు. మేధోసంపత్తిపై రైతులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతినిధులతో ప్రదర్శన కూడా నిర్వహిస్తామన్నారు.