తెలంగాణ

భౌగోళిక స్వరూపంపైనే కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: సరస్వతి నది భౌగోళిక స్వరూపంపై పరిశోధనలకు పరిమితం కాకుండా ఇతిహాసంతో ముడిపడిన అంశాలపై లోతైన అధ్యయనాలు జరగాలని సరస్వతి నది పరిశోధన కేంద్రం (చెన్నై) డైరెక్టర్ డాక్టర్ ఎస్ కళ్యానరామ్ పేర్కొన్నారు. తరతరాల సరస్వతి నది అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని టిఎస్‌సిఎబి ఆడిటోరియంలో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం నాడు ఆయన మాట్లాడారు. ఐసిహెచ్‌ఆర్ మాజీ చైర్‌పర్సన్ వై సుదర్శనరావుమాట్లాడుతూ రుగ్వే దం నుండి ముడిపడి ఉన్న అంశాలను అర్ధం చేసుకునేందుకు, నది భౌతిక ఉనికి రుజువులకు మరిన్ని ఆధారాలను సేకరించాలని అన్నారు. పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఇస్లామిక్ పాలనతో దేశంలో హిందు సంప్రదాయాలకు సంబంధించిన ఆధారాలు చాలా వరకూ విధ్వంసం అయ్యాయని అన్నారు.
ప్రొఫెసర్ రజనీష్ కుమార్ శుక్లా, ప్రొఫెసర్ సతీష్ చంద్ర మిట్టల్, ప్రొఫెసర్ సురభి వాణి దేవి, ప్రొఫెసర్ వి కిషన్‌రావు తదితరులు మాట్లాడారు.