తెలంగాణ
వైకాపా రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాంత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 8 May 2016
హైదరాబాద్, మే 7: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్యప్రకాశ్, హబీబ్ అబ్ధుల్ రహ్మాన్లను నియమించినట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.