తెలంగాణ

గద్దె వద్ద మొక్కుకుంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, జనవరి 31: మేడారం జనజాతరకు ఈ ఏడాది విహాంగ వీక్షణంతో కొత్తరూపు సంతరించుకుంది. వరంగల్ నుండి మేడారం జాతరకు విచ్చేందుకు గత రెండు జాతరల నుండి హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. వరంగల్ నుండి మేడారానికి వెళ్లి, తిరిగి వరంగల్‌కు రావడానికి ఒక్కింటికీ 13,999రూపాయలుగా ధరను నిర్ణయించారు. ఈ ఏడాది తుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నూతనంగా కేవలం జాతర పరిసరాలలోనే 8 నిమిషాల పాటు విహాంగ వీక్షణం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికీ 2,599 రూపాయల ధరగా నిర్ణయించారు. ఇప్పటికే జాతరలో సెల్ఫీల మోత మోగుతుండగా హెలికాప్టర్ వీక్షణం కూడా యువతను ఆకర్శిస్తుంది.