తెలంగాణ

విద్యావాలంటీర్ల నియామకానికి కెసిఆర్ ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో టీచర్ల కొరతను నివారించేందుకు 9,335 మంది విద్యావాలంటీర్లను నియమించాలని సిఎం కెసిఆర్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యావాలంటీర్ల నియామకం జరుగుతుంది. టీచర్ పోస్టులను భర్తీ చేసేవరకూ వీరి సేవలను ఉపయోగించుకుంటారు.