ఈ వారం తార

పోస్టర్ తాప్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్షి పైకెగరాలంటే
అందమైన రెక్కలు కాదు, బలమైన
రెక్కలుండాలి. అందం ఎంతవుంటే ఏంలాభం, తాప్సికి అలాంటి బలాన్నిచ్చే సినిమా రెక్క ఒక్కటీ దొరకటం లేదు. అందుకే ఎప్పటికైనా టాప్ రేంజ్‌కు ఎగరాలన్న ఆమె ఆశలు ఇప్పటికీ నేలమీదే నిలిచిపోయాయ. తెలుగులో తళుక్కున మెరిసినా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌కి పరిగెత్తిన తాప్సీ, అక్కడ ఫరవాలేదనిపించుకుంది. గ్యాప్ లేకుండా ప్రాజెక్టులు చేస్తూనే ఉంది. ప్రస్తుతం అమితాబ్‌తో పింక్‌లోనూ, ఆగ్రా క దబ్రా చిత్రంలోనూ, తమిళ చిత్రం కాన్‌లోనూ కనిపించబోతున్న తాప్సీ, మూడింటిలో
ఒక్కటైనా తనకు బలమైన రెక్కలు
ఇవ్వకపోదన్న ఆశతో ఉందట.
ఆమె ఆశలు పైకెగరాలనే ఆశిద్దాం.