విశాఖపట్నం

ప్రశాంతంగా డీసెట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17: ఇంటర్మీడియట్ తరువాత డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీసెట్(డిఇఇసిఇటి)-2016 మంగళవారం ప్రశాంతం గా ప్రారంభమైంది. మే 19 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారులు తెలిపా రు. తొలిసారిగా పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప రీక్షను జిల్లాలో ఏడు కేంద్రాల్లో నిర్వహించారు. తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షకు 28245 మందిని కేటాయించగా, 24058 మంది హాజరయ్యారు.