తెలంగాణ

కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్‌ఎస్ పార్టీకి 6,15,403 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ పార్టీకి 1,56, 315 ఓట్లు అదేవిధంగా బీజేపీకి 1,30,178 ఓట్లు పోలయ్యాయి. గతంలోని సీఎం కేసీఆర్, డిప్యూటీ కడియం శ్రీహరి రికార్డును పసునూరి బ్రేక్ చేశారు. టీఆర్‌ఎస్ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. పటాకులు పేల్చుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు.