తెలంగాణ

రెజోనెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌పై సీఐడీ అరెస్ట్‌ వారెంట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: రెజోనెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ వాసిరెడ్డి నాగేంద్రకుమార్‌పై ఎంసెట్‌-2 పేపర్‌ లీక్‌ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్‌వారెంట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని రెజోనెన్స్‌ వి క్యాంపస్‌లో విద్యార్థులకు నాగేంద్రకుమార్‌ శిక్షణ ఇస్తున్నట్లు అరెస్ట్‌ వారెంట్‌లో పేర్కొన్నారు.