తెలంగాణ

మంచినీటి సమస్యపై టిడిపి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం టి.టిడిపి నేతలు, కార్యకర్తలు ధర్నా జరిపారు. పార్టీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఇ.పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.