క్రీడాభూమి

ఫరాకు మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: హోం సిటీ లండన్‌లో వేలాది మంది ప్రేక్షకుల మద్దతుతో బ్రిటిష్ అథ్లెట్ మో ఫరా మరోసారి సత్తా చాటే అవకాశం ఉంది. పురుషుల 5,000, 10,000 మీటర్ల పరుగులో అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే వరుసగా పది పర్యాయాలు టైటిళ్లను సాధించిన అతని ఖాతాలో, లండన్, రియో ఒలింపిక్స్ స్వర్ణాలు కూడా ఉన్నాయి. ఇటీవలే అతనులండన్ డైమండ్ లీగ్ 3,000 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని సాధించాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను ప్రపంచ అథ్లెటిక్స్‌లోనూ రాణిస్తాడని అభిమానులు ధీమాతో ఉన్నారు.