క్రీడాభూమి
మేవెదర్‌ను చిత్తుచేస్తా మెక్‌గ్రెగర్ ధీమా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 August 2017
లాస్ వెగాస్, ఆగస్టు 17: పరాజం అన్నదే లేకుండా ఇంత వరకూ 49 విజయాలను నమోదు చేసిన ఫ్లాయిడ్ మేవెదర్‌కు ఓటమి తప్పదని అతనిని చాలెంజ్ చేస్తున్న అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ (యుఎఫ్సి) హీరో కానర్ మెక్‌గ్రెగర్ ధీమా వ్యక్తం చేశాడు. ఈనెల 26న జరగబోయే ఫైట్ కోసం తీరిక లేకుండా శ్రమిస్తున్న అతను ఒక చాలెన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేవెదర్ విజయపరంపరకు బ్రేక్ పడుతుందని జోస్యం చెప్పాడు. యుఎఫ్‌సిలో మాదిరి కిక్స్ ఈ ఫైట్‌లో ఉండవని, అయినప్పటికీ తాను బాక్సింగ్ నిబంధనలను అనుసరించే పోరాటం సాగిస్తానని అన్నాడు. తనను ఓడించడం మేవెదర్‌కు అసాధ్యమని వ్యాఖ్యానించాడు.
చిత్రం..కానర్ మెక్‌గ్రెగర్