రంగారెడ్డి

కారు ఢీకొని వృద్ధురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: కారు ఢీకొని వృద్ధురాలు మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ సురేష్ వివరాల ప్రకారం.. కొత్తగడి వద్ద రోడ్డు దాటుతున్న చంద్రమ్మ (70)ను అటువైపుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆమె మృతిచెందింది. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.