విశాఖపట్నం

ప్రజావాణికి 315 దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : కలెక్టరేట్ వర్గాలు మాత్రం ప్రతి సోమవారం కనీసం 300లకు తక్కువ లేకుండా పలు రకాలైన సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నాయి. అయితే వీటిలో 60 నుంచి 70 శాతం అనేకసార్లు వస్తున్నవే అంటూ సంబంధిత ఉద్యోగులు చెబుతున్నారు. ఒకవైపు బాధితులను సమస్యలు వెంటాడుతుంటే, వీటి పరిష్కారంలో సంబంధిత అధికారులు మాత్రం అసహనం ప్రదర్శిస్తున్నారు. వినతుల స్వీకరణ ఓ ప్రసహనంగా మారింది. సరిగా లేని డిపోల నిర్వహణ, వృద్ధులకు నరకంగా మారుతున్న పింఛన్ల పంపిణీ, స్వయం ఉపాధి కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులు, పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు ప్రతి సోమవారం తరలి వస్తున్నా సమస్యలు తీరడంలేదు.