క్రీడాభూమి

డెన్మార్క్ ఓపెన్ నుంచి కశ్యప్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెన్స్, అక్టోబర్ 17: డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ మెయన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫల మయ్యాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలి ఫికేషన్ తొలి రౌండ్‌లో కశ్యప్ 21-13, 21-16 గేముల తేడాతో విజయం సాధించినప్పటికీ రెండో రౌండ్‌లో అతను 4-21, 19-21 తేడాతో ఓటమి పాలవడంతో మెయన్‌డ్రాకు చేరకుం డానే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.