క్రీడాభూమి
ఒకే మ్యాచ్‌లో 136 వైడ్స్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 2 November 2017
ధన్‌బాద్, నవంబర్ 1: ఒక వనే్డ మ్యాచ్‌లో ఏకంగా 136 వైడ్స్ నమోదయ్యాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. బిసిసిఐ ప్రవేశపెట్టిన ఎన్ఇ బీహార్ అండర్-19 మహిళల క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మణిపూర్, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వైడ్ల వరద పారింది. మణిపూర్ బౌలర్లు మొత్తం 94 వైడ్ బంతులు వేస్తే, నాగాలాండ్ కొంచం మెరుగ్గా 42 వైడ్స్ను ఇచ్చింది. చాలా బంతులు పిచ్‌కి దూరంగా ఎక్కడో పడ్డాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇన్ని వైడ్స్ ఎప్పుడూ, ఎక్కడా నమోదు కాలేదేమో!