క్రీడాభూమి

శుభశకునం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్ట్ క్రికెట్‌కు ఇది శుభశకునం. ఇంగ్లాండ్ -్భరత్ సిరీస్‌తో టెస్ట్ క్రికెట్ ఇంకా బతికే ఉందన్న భావన కలిగింది. అభిమానులకు ఇంకా అలరిస్తుందన్న నమ్మకం కలిగింది. ఈ ఘనత మొత్తం టీమిండియాదే. నాల్గవ టెస్ట్‌లోనే కాదు, సిరీస్ మొత్తంలో వాళ్లు అద్భుతమైన ఆట ప్రదర్శించారు. ఈ సిరీస్‌తో ఇంట్లో కూర్చుని ఆటను ఎంజాయ్ చేస్తున్న అభిమానుల సంఖ్య పెరిగిందనే అనుకుంటున్నా. ముఖ్యంగా తొలి, నాల్గవ టెస్ట్ విజయం ఇరు జట్లతో దోబూచులాడుతోన్న సమయంలో, గెలుపు కోసం రెండు జట్లు చేసిన ప్రయత్నాలు, ప్రదర్శించిన కసి అభిమానులకు మరింత కనువిందు చేసి ఉండొచ్చు. ఏదేమైనా టెస్ట్ క్రికెట్ ఇంకా బతికుంది.