తెలంగాణ

చెన్నూరు నుంచే పోటీచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ సీటు కేటాయింపువిషయంలో చెలరేగిన రగడ ఇంకా కొనసాగుతుంది. తాజా మాజీ ఎమ్మెల్యే నలాల్ల ఓదెలను కాదని ఎంపీ బల్క సుమన్‌కు కేటాయించటంపై ఓదెల అనుచరులు నిరసనలకు దిగారు. ఎవరెన్ని ఆందోళనలు, నిరసనలు చేసినా కేసీఆర్ శిష్యుడిగా తాను చెన్నూరు నుంచే పోటీచేస్తానని సుమన్ పేర్కొన్నారు.