క్రీడాభూమి
ఫెదరర్, జొకోవిచ్ జోడీకి షాక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 September 2018
చికాగోలో జరుగుతున్న లెవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో జోడీకట్టి, అనూహ్యంగా
పరాజయాన్ని ఎదుర్కొన్న ప్రపంచ మేటి ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్.
యూరోప్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వీరిపై వరల్డ్ టీంకు ప్రాతినిథ్యం వహిస్తున్న జాక్ సాక్, కెవిన్ ఆండర్సన్ జోడీ 6-7, 3-6, 10-6 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
అంతకు ముందు మూడు మ్యాచ్లు గెలిచిన యూరోపియన్ జట్టుకు ఇదే తొలి పరాజయం.