అంతర్జాతీయం

కూలిన ఆర్మీ హెలికాప్టర్: 12 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్జీర్స్: అల్జీరియాలో సోమవారం ఉదయం ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కుప్పకూలిపోగా 12 మంది సిబ్బంది మరణించారు. ఈ ఉదంతంపై ఆర్మీ అధికారులు విచారణ ప్రారంభించారు.