తెలంగాణ
కూటమి పేరుతో కుట్రలు చేస్తే సహించం:దానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 9 November 2018
హైదరాబాద్: ఖైరతాబాద్ సీటు ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని, వారి గెలుపు కోసం పనిచేస్తానని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేస్తే సహించేది లేదని అన్నారు. హైదరాబాద్కు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని అన్నారు.