తెలంగాణ

కేసీఆర్‌కు పలువురు శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో విజయకేతనం ఎగురవేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కర్ణాటకా ముఖ్యమంత్రి కుమారస్వామి, వైకాపా అధినేత వైఎస్ జగన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా గజ్వేల్‌లో కేసీఆర్ 50 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.