క్రీడాభూమి
కోహ్లీ మరో రికార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 January 2019
వౌంట్ మాంగనూయ్, జనవరి 28: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును అధిగమించాడు. తాను సారథ్యం వహించిన 63 వనే్డల్లో 47 మ్యాచ్ల్లో విజయం జట్టు విజయం సాధించింది. దీంతో అత్యధిక మ్యాచ్లు గెలిపించిన కెప్టెన్లలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీకి ముందు మాజీ ఆటగాళ్లు క్లైవ్ లాయడ్ (వెస్టిండీస్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) ఉన్నారు. వీరిద్దరూ కెప్టెన్గా జట్టును 50 మ్యాచ్ల్లో గెలిపించారు.