క్రీడాభూమి

ఆర్‌సీబీ ఆటగాళ్లకు యోయో టెస్ట్ క్యాంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 4: ఐదు రోజుల కండీషన్ క్యాంప్‌లో భాగం గా తమ జట్టు ఆటగాళ్ల కోసం యో యో టెస్ట్ క్యాంప్ రాయల్ చాలెం జర్స్ బెంగళూరు జట్టు యోయో టెస్ట్ క్యాంప్ నిర్వహించనుంది. ఇం దులో ఎనిమిది మంది డొమెస్టిక్ ఆట గాళ్లున్నారు. 16 ఏళ్ల ప్రయాస్ రే బర్మన్‌తో పాటు రంజీ ట్రోఫీ ఆటగా డు మిలింద్ కుమార్, ఉత్తరప్రదేశ్ కెప్టెన్ ఆకాశ్‌దీప్ నాథ్, ముంబయ ఆ ల్‌రౌండర్ శివం దుబే, ఢిల్లీ బ్యాట్స్ మన్ హిమ్మత్ సింగ్, సీమర్ కల్వంత్ ఖిజ్రోలియా, తమిళనాడుకు చెందిన వాషింగ్టన్ సుందర్, కర్ణాటకకు చెంది న దేవ్‌దత్ పదికల్ ఉన్నారు. వీరంతా ఇప్పటికే క్యాంప్‌లో చేరారు.
ఆటగాళ్లకు నిర్వహించే ఫిట్‌నెస్, యోయో టెస్ట్‌ను కోచ్‌లు గ్యారీ కిర్‌స్టెన్, భారత మాజీ పేసర్ అశిష్ నెహ్రా పర్యవేక్షించనున్నారు.