తెలంగాణ

నాలుగు శాఖల్లో ప్రమోషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: నాలుగు ప్రధాన శాఖల్లో 24 మంది అధికారులకు ప్రమోషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా నేతృత్వంలోని డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమై ప్రమోషన్లపై చర్చించి నిర్ణయం తీసుకుంది. సివిల్ సప్లైస్ శాఖలో ఒకరికి జాయింట్ కమిషనర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. వైద్య శాఖలో 12 మందికి సివిల్ సర్జన్ స్పెషలిస్టులుగా ప్రమోషన్ ఇచ్చారు. లేబర్‌శాఖలో ఆరుగురికి డిప్యూటీ కమిషనర్లుగా, రవాణాశాఖలో ఐదుగురికి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లుగా ప్రమోషన్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.