క్రీడాభూమి

రేపటి నుంచి ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ టికెట్ల అమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, ఫిబ్రవరి 20: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ టికెట్లను వెబ్‌సెట్లో అమ్మకానికి పెట్టినట్లు ఐసీసీ పేర్కొంది. ఫైనల్ సహా మొత్తం 23 మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచింది. వీటిని ఫిబ్రవరి 21 నుంచి మార్చి 5 వరకు అమ్మకాలు జరపనుంది.