క్రీడాభూమి
ఐపీఎల్‌కు లసిత్ మలింగ దూరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 April 2019
ముంబై, ఏప్రిల్ 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగ పూర్తిగా దూరమైనట్లే. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న మలింగకు ఇటీవలే లంక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మలింగ భారత్‌కు చేరుకున్నాడు. అయతే అనూహ్యాంగా లంక బోర్డు మలింగను తిరిగి స్వదేశానికి రావాలని ఆదేశించింది. మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. అక్కడ గురువారం నుంచి జరిగే సూపర్ ప్రోవిన్సియర్ వనే్డ టోర్నమెంట్లో గాలె జట్టు తరఫున పాల్గొననున్నాడు.
చిత్రం.. లసిత్ మలింగ