Others

ఎరుకతోనే జ్ఞానావిష్కరణ( శ్రీచక్రము, మానవ శరీరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51 Plot No.. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=============================================================
పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచభూతములు, మనస్సు మొత్తము 16 ప్రజ్ఞలుగా మనలోనున్న ఈ మహాశక్తియే (షోడశి) సృష్టియందు మహాచైతన్య తరంగముగా నున్నది. ఆమెయే సూత్రాత్మ.
ఈ సూత్రాత్మయే మన శరీరమందు అనగా జీవ ప్రజ్ఞయగు లింగాత్మయందు ‘‘శ్వాస’’గా తెలియబడుచున్నది. దజఒ జఒ ఆ్దళ త్ఘ్పీళ యచి ఔఖఒ్ఘఆజ్యశ త్దీజష్ద జఒ ళనళూజళశషళజూ జశ దఖ్ఘౄశ ఇ్యజూక ఘఒ ళఒఔజ్ఘూఆజ్యశ).
3. స్వాప అవ్యాకృత సమన్వయము:- స్వాపయనగా మన స్వప్న (కల)యందలి ‘‘జీవప్రజ్ఞ’’. నిజమైన తాను, మనస్సు, ఇంద్రియములు మొదలగు వాటిగా చెదిరిపోయి తననుతాను మరచిన స్థితి. మహావెలుగు రూపమైన ఆత్మను మరచిన స్థితి. ఇక అవ్యాకృతమంటే, అజ్ఞానము లేక అవిద్య అంటే ఉన్నధి ఒకటైనను సృష్టియందు అనేక రూపములుగా, భ్రాంతి కలిగించు స్థితి. ఉదాహరణకు మట్టితో అనేక రకముల బొమ్మలు, మూర్తులు, వస్తువులను తయారుచేసి వాటిని వేరువేరు పేర్లతో, వేరు వేరు రూపాలుగా భావించుచున్నను, వాటి యందలి మూలవస్తువు మట్టి మాత్రమే. అట్టిదే సృష్టియందు అనేక రూపములుగా వ్యక్తమగుతున్న పరబ్రహ్మ. ఇట్టి విషయ జ్ఞానముతో కర్తవ్యమాచరించవలెను.
4. క్షేత్రజ్ఞ- పరమాత్మ సమన్వయము:- క్షేత్రజ్ఞుడనగా జీవుడనబడే జీవప్రజ్ఞ (-ళూఒ్యశ్ఘ ని ఘౄ) దీనికి కారణమైన అంతర్యామియే ‘పరమాత్మ’ (నిశఔళూఒ్యశ్ఘ ని ఘౄ) ఈ పరమాత్మయే సృష్టియంతటా వ్యాపించి, జీవులయందు జీవిత్మగా వ్యక్తమయి వెలుగొందుచున్నాడు. ఇట్టి విషయమును, ధ్యానము చేసిన వాని జీవాత్మ, అంతర్యామి యందు లయమగును. అనగా తాను ఆ పరమాత్మయేయని, ఎరుకతో ధ్యానముచేయుట. దీనినే మహావాక్యములు కూడ తెలియజేస్తున్నాయి అట్టి మహావాక్యాల నొకసారి స్మరించుట యుక్తము.
‘‘ప్రజ్ఞానం బ్రహ్మ’’- ఋగ్వేదము- జగన్నాధపురిలో గోవర్ధన పీఠము
‘‘అహం బ్రహ్మాస్మి’’- యజుర్వేదము- శృంగేరి పీఠము
‘‘తత్వమసి’’- సామవేదము- ద్వారకాపీఠము
‘‘అయమాత్మ బ్రహ్మ’’- అధర్వణవేదము- జ్యోతిర్మఠము (బదరికాశ్రమము)
నాలుగువేదాల సారమే ఈ నాలుగు మహావాక్యాలు.
ధ్యానయోగాన్ని గురించి శ్రీ మద్భాగవతమునందు, అనేక ప్రస్తావనలు చాలా వివరంగా అనేక సందర్భాలలో చెప్పబడ్డాయి.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014