క్రీడాభూమి

తొలి రౌండ్‌లోనే సైనా ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, మే 1: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లోనే న్యూజిలాండ్ ఓపెన్ నుంచి నిష్క్ర మించింది. బుధవారం ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి రౌండ్‌లో వరల్డ్ నంబర్ 212వ ర్యాంక్ చైనా క్రీడాకారిణి వాంగ్ జియ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 67 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 16-21, 23-21, 4-21 తేడాతో సైనా ఓడిపోయంది. తొలి గేమ్ నుంచే 19 ఏళ్ల వాంగ్ జియ సైనాపై దూకుడు ప్రదర్శించి 21-16తో కైవసం చేసు కుంది. రెండో గేమ్‌లో ఇద్దరూ 19-19 పాయంట్లతో హోరాహోరీగా తలపడ్డారు. చివర్లో సైనా నాలుగు పాయంట్లు సాధించడంతో రెండో గేమ్‌ను దక్కించుకుంది. చివరిదైనా మూడో గేమ్‌లో జియ మరింత జోరు పెంచింది. ఈ గేమ్‌లో సైనా కేవలం 4 పాయంట్లే దక్కించుకోవడంతో 2-1 తేడాతో వాంగ్ జియు విజయం సాధించింది.