క్రీడాభూమి
కేదార్ ఉంటే కష్టమే: పాంటింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 9 June 2019
ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ తుది జట్టులో ఉంటే తమకు కష్టమేనని ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ కోచ్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఒక స్పెషలిస్టు స్పిన్నర్‌ను తీసుకొని, మరో స్పిన్నర్‌గా ఆల్‌రౌండర్ జాదవ్‌ను బరిలోకి దింపితే, అదనంగా బరో ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం దక్కుతుందని పాంటింగ్ అన్నా డు. అదే జరిగితే, తమకు కష్టాలు తప్పవని చెప్పాడు. భారత్ ఏ కాంబినేషన్‌తో, ఎ లాంటి వ్యూహాలతో బరిలోకి దిగినప్పటికీ, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని జట్టు సభ్యులకు పిలుపునిచ్చాడు. భారత్‌తో మ్యాచ్ ఆషామాషీ కాదని వ్యాఖ్యానించాడు.