క్రీడాభూమి
విలియమ్సన్ టాప్..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 10 July 2019
మాంచెస్టర్, జూలై 9: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 548 పరుగులు చేశాడు. గత ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ తరఫున మార్టిన్ గప్టిల్ (547), 2007లో స్కాట్ స్టైరిస్ (499), 1992లో మార్టిన్ క్రో (456), 2007లో స్టీఫెన్ ఫ్లెమింగ్ (353) పరుగులు చేశారు.