క్రీడాభూమి

విజేత మహేష్ చంద్రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 6: భారత్‌కు చెందిన పీ. మహేష్ చంద్రన్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చదరంగ పోటీల విజేతగా నిలిచాడు. ఇంగ్లాండ్‌లోని హేస్టింగ్స్‌లో ‘హేస్టింగ్స్ ఇంటర్నేషనల్ చెస్ కాంగ్రెస్’ పేరిట ఈ పోటీలు జరిగాయి. ఈ 36 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ తొమ్మిది రౌండ్లలో తిరుగులేని విజయాలను నమోదు చేసి టోర్నీ విజేతగా నిలిచాడు. తొలి పేస్‌లో 7.5 పాయింటు దక్కించుకుని ఫైనల్ రౌండ్‌లో జీఏ స్టానీతో తలపడి 33 మూవ్ డ్రాలను కైవసం చేసుకున్నాడు. స్టానీ ఆరో స్థానంలో నిలవగా, భారత మహిళా క్రీడాకారిణి జీఎం దీప్‌సేన్ గుప్తా ఆరు పాయింట్లు దక్కించుకుని 10వ స్థానంలో నిలచింది.