క్రీడాభూమి
సిడ్నీ థండర్స్పై మెల్బోర్న్ స్టార్స్ విజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 January 2020
మెల్బోర్న్: మెల్బోర్న్ వేదికగా జరిగిన మరో మ్యాచ్లో సిడ్నీ థండర్స్పై మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సిడ్నీ థండర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయ 145 పరుగులు చేసింది. కెప్టెన్ ఫెర్గూసన్ (35), వికెట్ కీపర్ మాథ్యూ గిల్కేస్ (41), ఉస్మాన్ ఖాజా (33) రాణించారు. హారిస్ రావుఫ్కు 3 వికెట్లు దక్కగా, ఆడమ్ జంపా, నాథన్ కౌల్టర్ నైల్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మెల్బోర్న్ స్టార్స్ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయ విజయం సాధించింది. మార్కస్ స్టొయనిస్ (50), కెప్టెన్ గ్లేన్ మ్యాక్స్వెల్ (59) అర్ధ సెంచరీలు సాధించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.