తెలంగాణ

కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు ఆపేదిలేదు: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బోగస్ కాలేజీలు, నిబంధనలను పాటించని విద్యాసంస్థల్లో అక్రమాలను గుర్తించేందుకు పోలీస్ విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తనిఖీల్లో పోలీసులు వద్దంటూ ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు తనను కలిసి చేసిన విజ్ఞప్తులపై ఆయన స్పందించారు. కాలేజీల్లో సౌకర్యాల కల్పనకు అవసరమైతే కొంత సమయం ఇస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంటు పేరిట అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మంచిగా నడిచే కాలేజీలకు అవసరమైతే కొన్ని రాయితీలు ఇస్తామన్నారు.