తెలంగాణ
హెడ్మాస్టర్ సస్పెన్షన్కు మంత్రి కడియం ఆదేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 June 2016
వరంగల్: విధులకు గైర్హాజరవుతున్న మంగపేట ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశానుసారం హెచ్ఎంను సస్పెండ్ చేసేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.