అంతర్జాతీయం
మొజాంబిక్‌లో మోదీకి ఘన స్వాగతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 July 2016
దిల్లీ: గురువారం ఉదయం మొజాంబిక్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. గత రాత్రి దిల్లీ నుంచి బయలుదేరిన మోదీ ఈరోజు మొజాంబిక్ చేరుకున్నారు. ఐదు రోజుల పాటు మోదీ మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. హైడ్రోకార్బన్లు, తీరప్రాంత రక్షణ, వాణిజ్యం, పర్యటనలో భాగంగా ఆయా దేశాల అధినేతలతో చర్చలు జరుపుతారు. మొజాంబిక్ జాతీయ చట్టసభ అధ్యక్షురాలు విరోనికా మకామోతోనూ మోదీ భేటీ కానున్నారు. మలౌనాలోని శాస్త్ర, సాంకేతిక పార్క్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడనున్నారు. పెట్టుబడులు, వ్యవసాయం, ఆహార రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు మోదీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.