తెలంగాణ
వరద తగ్గడంతో జూరాల గేట్లు మూసివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 July 2016
మహబూబ్‌నగర్ : వరద ప్రభావం తగ్గడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తి కూడా రెండు యూనిట్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 20430 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు అవుతోంది.గత రాత్రి భీమానది నుంచి వస్తున్న వరద ఒక్కసారిగా 20వేల క్యూసెక్కుల నుంచి 60వేల క్యూసెక్కులకు పెరిగిపోయింది. దీంతో ప్రాజెక్టు ఏడు గేట్లు మీటర్ మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కూడా చేపట్టారు.