రాష్ట్రీయం

రోడ్డుప్రమాదంలో భార్యభర్తలు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం బస్‌స్టేజ్ వద్ద ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు దుర్మరణం పాలయ్యారు. కారు వరంగల్ వైపు వెళుతూ టిప్పర్‌ను ఓవర్ టేక్‌చేయబోయి దానే్న ఢీకొన్నది. ఈ ఘటనలో ఇరువురు దుర్మరణం చెందారు.