అదిలాబాద్

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఆగస్టు 14: ఈనెల 17న నిరుద్యోగ యువతకు ఉచిత జాబ్‌మేళాను నిర్మల్ పట్టణంలోని స్థానిక గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. ఈ జాబ్‌మేళాను ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందదన్నారు. షార్ప్ డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్‌డీ ఎస్ ఎస్) సంస్థలలో ఉద్యోగాల కోసం ఆస క్తి గలవారు 18 సం వత్సరాలు నిండి 45 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయ ఉండాలన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, నివాస ధృవీకరణ, ఆధార్‌కార్డు, నాలుగు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలని ఎస్పీ శశిధర్‌రాజు సూచించారు.