క్రైమ్/లీగల్

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌గర్ రూరల్, అక్టోబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తుంది. వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలక వెళ్ళాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా ఎన్జీవోస్ కాలనీ గౌతమ్‌నగర్‌కు చెందిన సంధ్యకు పురిటి నొప్పులు రావడంతోప్రభుత్వ ఆసుపత్రికి తీసుకి బుధవారం తీసుకు వచ్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలని చెప్పి 108 అంబులెన్సుకు చేయగా నెంబరు పని చేయకపోవడంతో ఏమీ చేయలేక ఆసుపత్రిలోనే ఆపరేషన్ చేయడంతో శిశువు పురిటిలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని బాధిత కుటుంబీకులు తెలిపారు. ఈ విషయమై జిల్లావైద్యాధికారి సుబ్బారాయుడును ఫోన్ ద్వారా సంప్రదించగా వైద్యులను అడిగి తెలుసుకుంటానని సమాధానం చెప్పారు. కాగా కాగజ్‌నగర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ విద్యావతిని వివరణ కోరగా గర్భిణీకి నెలలు నిండకముందే నొప్పులు రావడం, ఉమ్మనీరు తగ్గడంతో శిశువు మృతిచెంది ఉంటుందని, ఈ విషయం స్ర్తి వైద్య నిపుణురాలు జయశ్రీని అడగండని ఫోన నెంబర్ ఇస్తానని సమాధానం తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక సోదరుల అత్మహత్య
* మృత్వులోను వీడని బంధం
శ్రీరాంపూర్ రూరల్, అక్టోబర్ 4: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మధ్యానికి బానిసై కృష్ణకాలనీకి చెందిన రామ్, లక్ష్మణ్ అనే కవలలు మంచిర్యాల ప్రాంతంలోని గర్మిల్ల వద్ద రైలు కిందపడి అత్యహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నస్పూర్ మండంలోని కృష్ణ కాలనీకి చెందిన అకునూరి రాజయ్య ఆర్కె-6 గనిలో సింగరేణి కార్మికునిగా విధులు నిర్వహించి గత ఆరు నెలల క్రితం రిటైర్డ్ ఆయ్యారు. అప్పటి నుండి ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగాలేక మద్యానికి బానిసై గరువారం మధ్యాహ్నం గర్మిల్ల ప్రాంతోని రైల్ కిందపడి అత్యహత్య చేసుకున్నారు. ఈ మేరకు రైల్వే పోలీస్‌లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.