అదిలాబాద్

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, సెప్టెంబర్ 26: బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎగువ మహారాష్టల్రో నాందేడ్ జిల్లాలోని విష్ణుపురి గ్వైక్‌వాడ్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. దీంతోపాటే మంజీర నది వివిధ ఉప నదుల నుండి వరదనీరు పోటెత్తడంతో బాసర వద్ద గోదావరి 1వ ఘాట్ నుండి 2వ ఘాట్ వరకు మెట్లు నదిలో మునిగాయి. గోదావరి నదిప్రవాహాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీంతో గోదావరి పరవళ్లను తమ కెమెరాలో బంధిస్తున్నారు.