రాష్ట్రీయం

వ్యవసాయానికి టెక్నాలజీని జోడించాలి : వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి పంట దిగుబడిని పెంచాలని, వరిని సిరులు కురిపించే పంటగా మార్చాలని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన సంస్థలో వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతికి శాస్త్రవేత్తలు, ఐసీఐఆర్, ఐఐఆర్‌ఆర్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయం జీవనాధారం కావాలని చెప్పారు.