ఆంధ్రప్రదేశ్‌

ఎయిర్‌పోర్టు పనులపై చంద్రబాబు ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇక్కడి గన్నవరం ఎయిర్‌పోర్టులో అదనపు టెర్మినల్ పనులను ఎపి సిఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.