ఆంధ్రప్రదేశ్‌

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే ఆమంచి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశమయ్యారు. ఆమంచిని మంత్రి శిద్ధా రాఘవరావు సీఎం వద్దకు తీసుకువెళ్లారు. ఆమంచి పార్టీ వీడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది