ఆంధ్రప్రదేశ్‌

టీడీపీకి ఆమంచి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి సంబంధంలేని వ్యక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా వైకాపాలో చేరేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. వైఎస్ జగన్‌ను కలువనున్నారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని బాధపడుతున్న ఆమంచి రాజీనామా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును సైతం కలిశారు.