రాష్ట్రీయం

ఊరూరా జలకళ :రైతు కళ్లల్లో ఆనందం:సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో పంటకుంటలు నిండాయని, ఊరూరా జలకళ ఉట్టిపడుతోందని, రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నవ నిర్మాణ దీక్ష ఆరో రోజు నిర్వహణపై ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆరో రోజు దీక్షల సందర్భంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించాలని పేర్కొన్నారు.