అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా షికాగోలోని మెర్సీ ఆసుపత్రిలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మృతిచెందారు. మెర్సీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ దుండగుడు మహిళతో వాగ్వివాదానికి దిగాడు. అనంతరం ఆ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. తొలుత ఓ వైద్యురాలిని కాల్చిచంపాడు. తరువాత మరో మహిళపై కాల్పులు జరిపాడు. అడ్డుకున్న ఓ పోలీసు అధికారిని కాల్చటంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. దుండగుడు పోలీసు కాల్పుల్లో మృతిచెందాడా? లేక తనను తాను కాల్చుకున్నాడా అనేది తెలియరాలేదు.