ఆంధ్రప్రదేశ్‌

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: ఈ నెల 15న ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రాష్ట్ర జేఏసీ సమావేశం అనంతరం సమ్మె ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామని సంఘం చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు, సెక్రటరీ జనరల్ ఎం బాలకాశి ఓ ప్రకటనలో తెలిపారు.